మాతృభాష

మాతృభాష

 

తల్లిలాంటి లాలింపు…
తండ్రిలాంటి రక్షణ…

వ్యక్తి మనుగడకు సాధనం…
వ్యక్తి పురోగాభివృద్ధికీ కాగడ…

భావాలపరంపర అన్వయం…
భావోద్వేగాల మేళవింపు…

మృదుమధురం…
అతిసుందరం…

పరభాషను గౌరవిస్తూ…
మాతృభాష గౌరవాన్ని పెంచుదాం…
మాతృభాషను ప్రేమిద్దాం…
మాతృభాష పరిరక్షణకై మనవంతు కృషి చేద్దాం…

– గోగుల నారాయణ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *