లక్ష్మి
ఆడపిల్ల ఇంటికి లక్ష్మి..
మహిళ గృహలక్ష్మి..
ప్రతి మగవాడికి..
ఆడదె ఆధారం..
ఆడవాల్లు లేని ఇళ్లు..
కళ లేని ఇళ్లుగా..
కనిపిస్తుంది..
అలాంటి మహిళలను..
ఒకచోట గౌరవిస్తున్నారు..
ఒక చోట అవమానిస్తున్నారు..
ప్రతి చోట గౌరవించే కాలం..
రావాలని కోరుకుందాం!!
-ఉమాదేవి ఎర్రం