లంచగొండితనం
లంచగొండి తనం నష్టం
ఎవరికి
తప్పు అని తెలిసి చేసే అతి పెద్ద తప్పు లంచం తీసుకోవడం ఇవ్వడం.
ఈ విషయానికివస్తేఅందరికీ
నష్టమే అని చెప్పాలి
దేశంలో జీవించే ప్రతి పౌరుడు చట్టాలకు గౌరవించి పని చేయాలి
చేస్తున్న వృత్తిని భాద్యతగా
నిర్వహించాలి. అందులో
భాగంగా లంచం తీసుకున్న
వారికన్నా ఇచ్చే వారికన్నా
సమాజం నష్టపోతుంది.
అందరమూ అందులో భాగమే కదా అవినీతి లేని
దేశాన్ని నిర్మించు కోవాలంటే
మొదటిది లంచగొండి తనం కు స్వస్తి పలకాలి
ప్రచారంగానే మిగిలిపోయి
అవగాహన లేక ఆచరణ
కావడము లేడు .
ప్రత్యక్షంగా కాకుండా
పరోక్షంగా నష్టం కలిగిస్తుంది
అది ఒక్కో సారి పూడ్చలేని
వ్యవహారం గా పనిచేస్తాయి
అన్యాయానికి చోటు
క్రమశిక్షణ తగ్గుతుంది
భద్రత కు బరోసా ఉండదు
ఆర్థికంగా చితకటం
హక్కులు కోల్పోవడం
మానవ సంబంధాల కు
చెడు జరుగుతాయి
వ్యతిరేక భావనలు వృద్ది
చెందుతాయి,
ప్రజల నమ్మకము కోల్పోవడం,
అభివృద్ది కి ఆటంకంగా
మారటం,
విలువల కు తిలోదకాలు
చట్టాలుఅతిక్రమిచడం
ప్రతిభకిఅవకశాలువుండవు
పరిణామాలు మరో విధంగా
మారటం,
న్యాయానికి చోటు లేకుండా
ప్రశ్నించడానికివీలులేకుండా
కర్తవ్య నిర్వహలో లోపాలు
ధనాకాంక్ష తో పోరాటం
అన్నీ కలిసి లంచం ఇచ్చే
వాడు మొదట నష్టపోతే
తర్వాత పరోక్షంగా సమాజంలోని అందరు
నష్టపోతారు.వేరుపురుగులా తయారయ్యి తొలిచేస్తోంది మొత్తాన్ని…..?
– జి జయ