కొత్తదారి

కొత్తదారి

అనుకోని పరిస్థితుల్లో పుడుతుందోక కొత్తదారి
విసిగిన ప్రతి క్షణమున
కలిగెను మరోదారి…
అవసరానికో దారి
అనవసరానికో దారి
నీదారిన నువ్వు
నాదారిన నేను
అక్షరలిపిది మరోదారి…
దారులు ఎన్నున్న
నీకై వుంది మరోదారి
ప్రతిదారిన నీవే అడుగులు..

– హనుమంత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *