కోరిక

 కోరిక

 

వేయి కన్నులతో వేచి ఉన్నప్పుడు వేసే ప్రతి అడుగు వేయాలి అనిపిస్తుంది
కోటి ఆశలతో ఎదురు చూస్తున్నప్పుడు కోరే ప్రతిదీ కావాలనిపిస్తుంది
కానీ కోరుకున్నది కోల్పోతే మాత్రం కోరిక కొరాలంటేనే భయం వేస్తోంది

 -భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *