కిరణాగమనం

కిరణాగమనం

సూర్య కిరణాల రాకతో పుడమి తల్లికి

పురటి కాంతుల వసంతాలు పురుడు పోసుకున్నాయి

కలిపురుషుడు కాలంలో…
జీవజాతుల పునర్జీవంతో ప్రాణం పోసుకున్నాయి భానుమూర్తి…

భావప్రాప్తి పొందుతున్నాయి నీ వ్యాప్తికి..
సప్తస్వరాలు మీటుతున్నాయి

ఏడురంగుల ఇంద్రధనస్సు నీ వరాలుగా…

– పలుకూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *