కవితల కథ

కవితల కథ

ఆది మానవులకు ఆకలి తీర్చగా
అడవి చెట్ల ఫలములంది వచ్చె
ఎండ.వాన.చలికి ఎట్లు జీవించిరో
అట్టి కైతలు మన అనుభవాలు

అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా 

– కోట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *