కవితా సమీక్ష
సమీక్ష కోసం ఎంచుకున్న కవిత:ఆడజన్మ.
కవయిత్రి పేరు: డాక్టర్ మామిడాల శైలజ గారు.
సమీక్షకురాలు :- బేతి మాధవి లత.
****
డాక్టర్ శైలజ గారు ఆడజన్మ అనే కవితను నాలుగు గోడల మధ్యలో నలిగిపోయే ఆడపిల్ల జీవితం తను పడే బాధ వ్యధ వేధింపులు సాధింపులు అన్నింటిని దిగమింగుకుంటూ
భర్త పిల్లల కోసం తను కృంగిపోతూ బాధ్యతగా తన జీవితాన్ని త్యాగం చేసి వాళ్లను ఒక స్థాయిలో నిలబెడుతుంది
ఆడజన్మ అంటేనే సహిస్తూ త్యాగం చేసేది అని తనదైన రచన శైలిలో రచించి నిరూపించారు
ఒక ఆడపిల్ల సంసారంలో మునిగి తేలుతూ తనను తాను మరిచిపోయే దృశ్యాన్ని
మన అందరి కనుల ముందు ఆవిష్కరించారు హాట్సాఫ్ టు యు మేడం🫡🫡👏👏👍
-బేతి మాధవి లత