కార్మికులు అంటే ఎవరు?
ప్రపంచాన్ని ప్రగతి పధంలో
నడిపించేది కార్మికులే. కార్మిక
శక్తి గనుక గట్టిగా సంకల్పిస్తే
దేశం ముందడుగు వేస్తుంది.
నా దృష్టిలో పనిచేసేవారంతా
కార్మికులే. ప్రభుత్వ రంగంలో
పనిచేసే వారు కానీ ప్రైవేటు రంగంలో పనిచేసేవారంతా
కార్మికులే. పొలాల్లో పనిచేసే
వారు,రిక్షా కార్మికుడు ఎవరైతే
ఏమిటి అందరూ కార్మికులే.
కార్మిక శక్తిని గుర్తించిన సమాజం అభివృద్ధి చెందుతుంది అనటంలో సందేహం లేదు. కార్మిక
సోదర సోదరీమణులకు
మే డే శుభాకాంక్షలు
-వెంకట భానుప్రసాద్ చలసాని
మితృలకు మే డే శుభాకాంక్షలు.
✊✊✊
ధన్యవాదాలు