కార్మికుడు
మన రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూన్న సైనికులు
తనకి అన్నం లేకపోయినా
మనకి అన్నం పెట్టడానికి శ్రమిస్తున్న రైతులకు
ఆడపిల్లల మీద జరుగుతున్న ఆకృత్యలని ఆపడానికి శ్రమిస్తున్న పోలీస్.వ్యవస్థకి
మనమే కాదు మన పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలుష్యాన్ని శుభ్రం చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఇలా ఎంతో మంది మనకోసం పగలు రాత్రి కష్టపడుతున్న కార్మికులందరికీ
నా హృదపూర్వక మే డే శుభాకాంక్షలు
-భరద్వాజ్