కనపడుట లేదు
ఇంత పెద్ద ప్రేమ ప్రపంచం లో ఒక సాధారణమైనా ప్రేమికురాలిని నేను నా ప్రేమ కోసం ఎంత వెతికినా ఆచూకీ తెలియడం లేదు…..☹️
ఆనవాళ్లు: – అందమైన రూపం ,అర్ధం చేసుకునే మనసు, అందరితో కలిసిపోయే మంచి గుణం, ఆరడుగుల ఎత్తు
ఆచూకి తెలిసిన వాళ్ళు తెలియచేయగలరు అని ప్రార్ధన….🙏🏻🥺
ఇట్లు..,
Ms.ప్రేమికురాలు
-రమ్య శ్రీ