కదలిక

కదలిక

 

నా హృదయాన్ని కదిలించా..
మునుపెన్నడూ ఎరగని తాపంతో.
విల విలలాడుతుంది..
ఎందుకంటె…
దానికి కదలిక రాగానె గతం అనే విషాదపు జ్ఞాపకాలు తెరలు తెరలుగా గుర్తొచ్చాయట..
జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా హృదయతాపం ని పెంచేస్తున్నాయట..
అమ్మెా! నాకెందుకులే! ఈ బాధ అని కదిలించడం మానేసా!
నీళ్లు పోసి ఆర్పేసా!
అదే బెటర్ కదా!

 

-ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *