జోక్ – ఆడుతూ పాడుతూ
దోమ: ఆడుతు పాడుతు పని చేస్తుంటే
అలుపు సొలుపే వుండదు ఆ–ఆ —
రెండో దోమ: ఓహో! ఇవ్వలేంటి పొద్దు పొద్దునే
చాల హుషారుగా వున్నావ్!
మొదటి దోమ: ఇవ్వాళ పొద్దునే మంచి గిరాకీ
దొరికింది కడుపు నిండా
బ్రేక్ ఫాస్ట్ దొరికింది.నువ్వేంటి ?
రెండో దోమ : నా కింకా ఏ బకరా దొరకలేదు.
– రమణ బొమ్మకంటి