వడ్లగింజలో బియ్యపుగింజ 2వ భాగం
(మర్నాడు)
భర్త : ఈవేళ చాలా ప్రశాంతంగా వుంది.
భార్య: నాకు కూడా చాలా ప్రశాంతంగా వుంది.
భర్త : ఏమోయ్! కాఫీ తీసుకురావోయ్!
మరి భార్య కాఫీ యిస్తూ,
భార్య: అడవి మృగాలేక్కడైనా కాఫీ తాగుతాయా!
భర్త :అడవి మనుషు లిస్తే తాగుతాయ్!
భార్య : హహహ!
భర్త : హాహాహా!
– రమణ బొమ్మకంటి