జీవితం
వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని
రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని
ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని
మెరిసే మెరుపు నేర్పింది క్షణమైనా గొప్పగా ఉండమని
– భరద్వాజ్