జర జాగ్రత్త

జర జాగ్రత్త

ముందుగా అందరికీ స్నేహితులదినోత్సవ శుభాకాంక్షలు. చాలామంది మితృల చేతికి ఫ్రైండ్షిప్ బ్యాండ్ తొడుగుతారు. ఆ బ్యాండ్ రబ్బరుతోకానీ,ప్లాస్టిక్ తో కానీచేస్తారు.

అవి రీసైకిల్ చేసినప్లాస్టిక్, రబ్బరుపదార్థాలతోచేస్తారు. దానిని చేతికి ధరించటం వల్ల చేతులుకడిగినప్పుడల్లా ఆ ప్లాస్టిక్,రబ్బరుతో చేసిన బ్యాండ్నుండి రసాయనాలుచేతులకు అంటుతాయి.

ఆ చేతులతో కనుక ఆహారంతింటే ఆరోగ్య సమస్యలువస్తాయి. అంతేకాకుండాచేతుల మణికట్టుకు అన్నేసిఫ్రెండ్షిప్ బ్యాండులు ధరించటంవల్ల చేతులకే కాక శరీరానికి రక్తప్రసరణ సరిగా జరగదు.

రక్తమే అన్ని శరీర అంగాలకుఆక్సిజన్ అందిస్తుంది.మరిఅలాంటి బ్యాండ్స్ అనేకగంటలు ధరించటం వల్లపల్స్ రేట్ పడిపోతుంది.పిల్లల చేతులు చాలా సున్నితంగా ఉంటాయి.

అందుకే వారికి తొందరగాఆరోగ్య సమస్యలు వస్తాయి.చక్కగా క్లాత్ తో చేసినబ్యాండ్ కానీ దారాలతోచేసిన బ్యాండ్ కానీ ధరిస్తేకొంతలో కొంత మెరుగు.

నిజమైన స్నేహితులు తమమితృల మే‌లే కోరతారుకాబట్టి వారికి కీడు చేసేబ్యాండ్స్ కట్టొద్దు. ఏదైనానాణ్యమైన వస్తువులేఖరీదెక్కువ ఉంటాయి.

అందుకే మంచి బ్యాండ్మాత్రమే ధరించండి. ఈవిషయాలు మీకు ఎవరూచెప్పరు. మీ మిత్రుడిని కాబట్టి
నేను చెపుతున్నాను.

 

 

-వెంకట భానుప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *