జంట
వసంత కాలంలో విరహ వేదన
కొత్తగా పెళ్లయిన జంటకు వేడి,వాడి
కలయికల తో సరిగ్గా సరస సల్లాపాలు ఆడేవేళ చటుక్కున అంధకారమైతే ఆ జంట బాధ
చెప్పనలవి కాదు, రాత్రంతా పేపర్ల విసురు లతో చేతులు నొప్పులు పుట్టి ,
జరగాల్సిందేది జరగక ,నిద్ర లేక ,పడిపోతే పాపం అని పెద్దల జాలి చూపులు తట్టుకోలేక సిగ్గుతో
ముడుచుకుపోతారు మొగ్గలా…
– భవ్య