జంట

జంట

1) ఆ.వె.
   సంధ్యవేళ యందు సంద్రమందు పడవ
   ఊసుపోక జంట ఊసులాడ
   ఆకసమున తారలన్ని మెరిసిపోగ
   ముద్దు లాడు జంట మురిసి పోయె

– కోటా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *