హృదయపు మంట
ఎవరికీ చెప్పని …. చెప్పనివ్వని
చెప్పుకోలేని చెప్పినా తీరని
జ్యోవాన్ని గుండెల్లో భగళాన్ని
నిప్పులకుండై నిప్పులపై రగులుతుంటే
ఆనిప్ప కణకణమంటూ గుండెను తాకుతుంటే
లావాలా మండే ఈ గుండె లావాగ్నిలా లాలిస్తుంటే
కళ్ళతలై నా పేగుబంధ చిల్లార్చలేని ఈ
కన్నీటి హృదయపు మంట ఎనంటికీ తీరనిది,
చివరికి చితిలోనైనా చేరేది మడొక్కత
ఆ మరికైనా తీరని మంటల మరణమిది…
-అర్జున్