గెలిచినట్టే
నన్ను నేను ..
గెలిచాననుకున్నా ..
ఈ రోజు..
గెలిచినట్టే గెలిచి..
అక్కడే ఆగిపోయా..
కోసుకుందామనుకున్న..
దోర జాంపండు..
అందినట్టే అంది..
పైకెళ్లి పోయింది..
నేనింకా ట్రై చేస్తూనె ఉన్నా..
ఎప్పుడు అందుతుందో! ఏమెా!
-ఉమాదేవి ఎర్రం
నన్ను నేను ..
గెలిచాననుకున్నా ..
ఈ రోజు..
గెలిచినట్టే గెలిచి..
అక్కడే ఆగిపోయా..
కోసుకుందామనుకున్న..
దోర జాంపండు..
అందినట్టే అంది..
పైకెళ్లి పోయింది..
నేనింకా ట్రై చేస్తూనె ఉన్నా..
ఎప్పుడు అందుతుందో! ఏమెా!
-ఉమాదేవి ఎర్రం