గత జీవితం

గత జీవితం

కొందరికి గత జీవితం మిగిల్చిన గరళం.
ఇంకొందరికి రేపటికై గుండెల్లో మండే జ్వలనం.
మరికొందరికి పగతో రగిలే వెచ్చని రుధిరం.
మనిషికి చిరునవ్వుని దూరం చేసే తిమిరం.
మనసుకి ఆశ నిరాశల మధ్య సమరం.
– శివ.KKR

0 Replies to “గత జీవితం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *