గాన కోకిలకు అశ్రు నివాళి..
ఎన్నో పాటలతో తన మృధు మధుర గళం తో ఇన్నాళ్ళు ఉర్రుతలూగించిన గాన కోకిల మన మధ్యనుండి సెలవు తీసుకున్నారు . లత గారు 28-09-1929 జన్మించారు. తన గానం తో ఇన్నాళ్ళు ఎన్నో భాషలలో తన సత్తా చాటిన లతా మంగేష్కర్ తన ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల కొన్నాళ్లుగా అసుపత్రి లో చికిత్స పొందుతూ 06-02-2022 ఈ రోజున మనందర్నీ దుఖ సాగరం లో ముంచుతూ ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మన అక్షరలిపి అశ్రు నివాళి అర్పిస్తుంది …💐💐💐💐💐💐💐💐💐💐💐