ఎవరి కోసం పనిచేయాలి
ఎవరికోసం పనిచేయాలనే
ప్రశ్న మనసులోకి రాగానే
దానికి మనసు “నీ కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం, నీ చుట్టూ ఉండే సమాజం కోసం జీవించు” అని జవాబు ఇచ్చేస్తుంది. ఎంత స్వార్థ
బుద్ధి ఉన్నవాడైనా కనీసం
తనకోసం, తన కుటుంబ
సభ్యుల కోసం పనిచేస్తాడు.
అలా ప్రతి కుటుంబంలో ఉన్న
అందరూ పనిచేస్తే, చుట్టూ ఉన్న సమాజం బాగుపడుతుంది. పని మాత్రమే కాదు ప్రేమాభిమానాలు పంచటానికి తోడు కావాలి. తోడులేని జీవితం నిస్సారంగా ఉంటుంది.
ఎవరో ఒకరి తోడు కానే కావాలి. లేకపోతే మనసులో మానసిక అశాంతి మొదలై
హృదయాన్ని కలవరపెడుతుంది. ఆ తోడు
స్నేహితులు అయ్యిండవచ్చు,బంధువులు అయ్యిండవచ్చు.
-వెంకట భానుప్రసాద్ చలసాని
పనిచేస్తేనే సక్సస్ సాధించవచ్చు.