దోమ (జోక్ )

దోమ (జోక్ )

చిన్న దోమ : ఈమనుషులు పెద్ద పెద్ద

అపార్ట్మెంట్లు కట్టుకొని పైనేక్కడో

ఉంటూ వుంటారు అంత పైకి

ఎగరాలంటే మన రెక్కలు

పడిపోతాయ్! వామ్మో!

పెద్ద దోమ : ఎందుకూ! లిఫ్ట్ లో పోదాం!

 

– రమణ బొమ్మకంటి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *