డాక్టర్స్ డే
డాక్టర్స్ డే మరియు మోహన్ మాస్టర్ గారు జన్మదినం కనులు పండుగ పర్వదినం
నేడు డాక్టర్స్ డే పురస్కరించుకుని శ్రీ సాయి కృష్ణ వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ శ్రీ పతివాడ నారాయణరావు గారు మరియు మాజీ గవర్నర్ యడ్ల గణేష్ గారు ఈరోజు జన్మదినం జరుపుకున్న శ్రీ మోహన్ గారికి సాలువాతో మరియు పండు, పెన్ను తో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్స్ డే పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా ఈరోజు మహేంద్ర హాస్పటల్ నుండి శ్రీ డాక్టర్ మహేంద్ర గిరి గారు జనరల్ సర్జరీ విచ్చేసి ఉన్నారు వీరికి వీరు చేస్తున్న సేవలను కొనియాడే ఇదే రోజు ఘనంగా సాలువ మరియు పండు పెన్నుతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తు కె ఈశ్వరచంద్ర బుజ్జి గారు, ప్రసాద్ గారు,, మహంతి అప్పలస్వామి గారు, ఎస్బిఐ నాగరాజు గారు, పతివాడ నారాయణరావు గారు డిప్యూటీ గవర్నర్, యడ్ల గణేష్ మాజీ గవర్నర్, పైడి రాజు, యడ్ల శ్రీనివాసరావు మొదలైన వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం గవించినారు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన సభ్యులు అందరికీ మోహన్ మాస్టర్ గారు అల్పాహారం ఇచ్చారు.
-యడ్ల శ్రీనివాసరావు