ధర్మబద్దుడు
ఒక మనిషి ధర్మంగా ఎలా జీవించాలి అని నేర్పింది శ్రీరాముడు
అన్నదమ్ముల అనుబంధానికి అర్థం చెప్పింది శ్రీ రాముడు
ఇచ్చిన మాట ఎలా నిలనెట్టుకోవాలి అని నేర్పింది శ్రీ రాముడు
ఒక మనిషి ధర్మం వైపు అడుగు ఎలా వెయ్యాలో నేర్పింది శ్రీ రాముడు
ఆయనే అయోధ్యకి రాముడు
మా సీతమ్మకి దేవుడు
-భరద్వాజ్