దెయ్యం

 దెయ్యం

అది ఒక అందమైన పల్లెటూరు అక్కడ ఎక్కడ చూసిన పచ్చని పొలాలు అక్కడ ఒక పోలాలే కాదు మనుషులు కూడా స్వచ్ఛమైన వారు అలాంటి ఆ గ్రామంలో రాత్రి అయితే చాలు అందరు భయంతో వణికిపోతారుఅసలు ఎందుకు ఇలా అవుతోంది ఇప్పుడు చూద్దాంఆ గ్రామంలో ఒక సర్పంచ్ ఉండేవాడు చాలా పెద్ద కోటీశ్వరుడు అలాంటి ఆ కోటేశ్వరుడైన ఆ సర్పంచ్ కి పెళ్లి అవలేదు ఎన్ని సంబంధాలు వచ్చిన వాళ్ళు ఇష్టపడలేదు తరవాత ఒక మంచి సంబంధం వచ్చి ఆ సర్పంచ్ కి పెళ్లయింది ఆమె ఒక విచిత్రమైన అమ్మాయి అలా పెళ్లి అయిన కొన్నాళ్లకి రాత్రి ఆ గ్రామంలో ఒక్కొక్కరిగా చనిపోతారు అసలు ఎవరు చంపుతున్నారు అని తెలియక జనాలు సతమతం అవుతారు.  అలా ఒక రోజు ఆ సర్పంచ్ భార్య ఒక స్మశానంలో కూర్చుంటుంది అక్కడ ఏదో ఒక ఆత్మ తనని ఆవహించి అందరినీ చంపుతుంది.

అసలు ఎవరు ఆ ఆత్మ అని తెలుసుకోవాలంటే తరువాయి భాగంలో చూడండి..

 -భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *