దయ
ప్రకృతి అందాలను చూస్తూ..
పరవశించు వేళ..
మానవుని మనసు తరించు..
ఆ ప్రకృతి విళయ తాండవ మాడు..
వేళ..
భయాందోళనలతో మనిషి..
పరుగు పెట్టు..
ప్రకృతిలోని మహిమ..
కాంచ తరమా?
ప్రళయమెా! విళయమెా!
ఆ మాత దయనే!!
అది వినాశనమెా! సనాతనమెా!!
-ఉమాదేవి ఎర్రం