కామెడీ
నేను ఒక కామెడీ కింగునే.
నేను జారి పడబోతే నవ్వారు.
నేను తినటం చూసి నవ్వారు.
నేను ఏడిస్తేకూడా నవ్వారు.
నా మాటలు చూసి నవ్వారు.
నా ఆటలు చూసి నవ్వారు.
నేను కొట్టినా నవ్వారు.
నేను కోప్పడినా నవ్వారు.
నేను కామెడీ కింగ్ నే
ఒకప్పుడు🙂
(మనలో మన మాట అది చిన్నప్పటి సంగతి. ఇప్పుడు
ఎవరూ నవ్వటంలేదు.)
-వెంకట భానుప్రసాద్ చలసాని.