సినిమా ప్రపంచం
సినిమా ప్రపంచంలో ఒక్క ఛాన్స్ కోసం తపించేవారుఎందరో ఉన్నారు. సినిమాపరిశ్రమ అంటే కేవలం నటీనటులే కాదు 24 కళల వారూఉంటారు. అందరి సమిష్టికృషి వల్లనే సినిమా పరిశ్రమవర్ధిల్లుతోంది. ఒక సినిమానిర్మించాలంటే పెట్టుబడిపెట్టే నిర్మాత ఉండాలి. ఆసినిమాకి మంచి కధ వ్రాసేరచయిత దొరకాలి. ఆ కధనుతెరకెక్కించే దర్శకుడు కూడాకావాలి. సినిమా నిర్మాణంలోదర్శకుడు పాత్రే కీలకం. తనసినిమా కధకు తగ్గ నటీనటులను,
సాంకేతిక వర్గాన్ని ఎన్నుకుని సరైనవిధంగా సినిమా నిర్మాణంజరిగేలా చూస్తాడు దర్శకుడు.సినీ పరిశ్రమ వర్ధిల్లాలి అంటే మంచి స్టూడియోలు కూడా
కావాలి. ప్రభుత్వం కూడాతమ పూర్తి సహకారాన్నిసినిమా పరిశ్రమకు అందించేవిధంగా కృషి చేయాలి. మూకీసినిమా నుండి టాకీ సినిమావరకు జరిగిన ఈ ప్రయాణంచరిత్రలో సువర్ణాక్షరాలతోలిఖించబడింది. అలనాటి తెలుపు-
నలుపు చిత్రాలనుండి నేటి రంగుల చిత్రాలవరకుఅన్నీ కూడా ప్రేక్షకుల మనసును రంజింపచేసినవే.ఎందరో నిర్మాతలు, దర్శకులు,సినీ నటీనటులు, సాంకేతికవర్గం వారు కూడా తమ- తమప్రతిభను ప్రపంచానికి కనపరుస్తూనే ఉన్నారు.
సినిమా పరిశ్రమ మరింతగాఎదగాలని ఒక మామూలు ప్రేక్షకునిగా భావిస్తున్నాను.దర్శకులు కధల కోసం ఎంతోవెతుకుతూ ఉంటారు. వారికి నచ్చే కధలు మన అక్షర లిపిలో ఎన్నో ఉన్నాయి. అక్షరలిపిఒక కధల ఖజానా.
-వెంకట భానుప్రసాద్ చలసాని