చిత్ర పద్యం
ఏడుగడగ తనను ఏలెడి నాథుడు
ఎడముకాగ బెదరి ఏడ్పు నాపి
ధైర్యమూని.తిరిగి దరిచేరు నాశతో
ఎదురు చూచుచుండె ఏలుననుచు
– కోట
చిత్ర పద్యం
ఏడుగడగ తనను ఏలెడి నాథుడు
ఎడముకాగ బెదరి ఏడ్పు నాపి
ధైర్యమూని.తిరిగి దరిచేరు నాశతో
ఎదురు చూచుచుండె ఏలుననుచు
– కోట