చిరునవ్వు

చిరునవ్వు

అణువణువు అవమానం జరిగినా
అడుగడగునా మాటలు బాకులై పొడుస్తున్న
పంటి బిగువున బాధను అదుముతున్నా
కష్టనష్టాలను భరిస్తున్నా, తన పెదవుల పై
చిరునవ్వు చెరగలేదెందుకో…

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *