చీర

చీర

#ఈసృష్టిలోనీఅనంత_విశ్వంలో ….ఈ నేచర్ (ప్రకృతి) మగువలకు అడగకుండానే, కొరుకోకుండానే సహజ సిద్దంగా అందించిన అరుదైన గౌరవంతో కూడుకున్న కానుక లాంటి వరంచీర✨🍀✨

#వినడానికి పాత చింతకాయ పచ్చడి లా అనిపిస్తున్నా !!✨🍀
ఎప్పటికీ నైతిక విలువలను తలపిస్తూ నే ఉంటుంది !!✨🍀

#స్త్రీ తత్వం కీ ప్రతీక చీర !!✨🍀

#అమ్మతనాన్ని కనిపించే, తలపించే
…..అరుదైన విలువను పెంచే కారుణ్యత కలగలిసింది చీర !!✨

#భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు ప్రతీక చీర !!✨

#జాతీయ జెండా కు సరితూగే
స్త్రీ తత్వానికి వన్నె తెచ్చే విలువలు కలిగినది చీర✨🍀

#ఈ సృష్టి లో ఎన్నో మరెన్నో అద్భుతాలు కలగలిసి ఒక మహాద్భతం మారినదే చీర✨🍀

#శరీర సౌష్టవం తో సంబంధం లేకుండా ఎటువంటి వారికి అయినా నప్పెటటువంటిది చీర✨💕

#అమ్మతనం లోనీ తియ్యనైన కమ్మతనాన్ని ఇనుమడింప జేసేది చీర✨🍀

#యుగాలు మారినా,తరాలు మారినా
వన్నె తగ్గని నైతిక విలువలు కలగలిసినది చీర✨💕

#నవరసాల లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నది చీర✨💕

#ఎంతగా వర్ణించినా తనివి తీరని ఎంతో కొంత మిగిలి పోయే మధురమైన విలువలు కలిగిన జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చే చీర

 

 

  • -గురువర్ధన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *