ప్రణవ్ ప్రణవ్ కి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు తల్లి కాస్త మతిస్థిమితం లేకుండా ఉంటుంది. తండ్రి చనిపోయాక వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి చేరుకున్నారు అక్కడ ఇద్దరు మామయ్యలతో ఉంటూ ప్రణవ్ చదువుకుంటూ ఉండేవాడు […]
Motivational Stories
అంతర్జాలికుడు
అంతర్జాలికుడు నేటి సాంకేతిక యుగంలో అంతా యాంత్రికమయమే. మనిషి కనుగొన్న అంతర్జాలం అతని అత్యున్నత ప్రతిభకు నిదర్శనంగా భాసిల్లుతోంది. ఈ అంతర్జాలం ప్రపంచo మొత్తాన్ని ఇతర కృత్రిమ గ్రహాలతో కలిపి నడిపిస్తుంది. ఒక్క క్లిక్ […]
విష్ణుశర్మ కధలు
విష్ణుశర్మ కధలు పంచతంత్రాన్ని రచించింది విష్ణుశర్మ అనే పండితుడు.పంచతంత్ర కధలను ఆయన సంస్కృతంలో వ్రాసారు. పూర్వం విష్ణుశర్మ తన వద్ద విద్య నేర్చుకోదలచిన శిష్యుల కోసం ఈ కధలను వ్రాసాడు. ఈ పుస్తకంలో ఐదు […]
వెన్నుపోటు
వెన్నుపోటు అడవికి రాజు అయిన సింహం దగ్గరికి ఒక నక్క వచ్చింది. “మహారాజా… నేను ఇప్పుడు మీ అడవికి కొత్తగా వచ్చాను. మీకు ఏమైనా కావాలి అంటే నన్ను అడగండి , తప్పకుండా చేసి […]
పంచతంత్రం
పంచతంత్రం అనగనగా ఓ రాజు. ఆ రాజు పేరు సుదర్శనుడు. అతనికి చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది. అదేమిటంటే… నలుగురు కొడుకులున్నారతనికి. ఆ కొడుకులికి ఆటలంటే ఇష్టం. ఉన్ పాటలంటే ఇష్టం. చదువంటేనే ఇష్టం […]
జీవిత పాఠాలు
జీవిత పాఠాలు ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో కారణాలేమైనా గాని మనిషి రాను రాను అతి సున్నితమైన మనస్కుడిగా మారిపోతున్నాడు. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా స్పందించి మనసును చిన్నబుచ్చుకోవడం, మదనపడడం సర్వసాధారణం అయిపోయింది. […]
రాతలు మారాయి
రాతలు మారాయి బ్రహ్మ రాతను ఎవరూ మార్చలేరు అనే విషయాన్నిచాలా మంది నమ్ముతున్నారు.ఈ భూమి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉద్భవించింది అని పండితులఉవాచ. మనిషి ఐదు లక్షల సంవత్సరాల నుండి మాత్రమేమనుగడలో ఉన్నారనేది […]
పరీక్షల హడావుడి
పరీక్షల హడావుడి ఈ సారి గ్రూప్ 4 పరీక్షలకు మాస్కూల్లో సెంటర్ పడింది.రాష్ట్ర వ్యాప్తంగా కేవలం కొన్నివందల ఉద్యోగాల కోసం లక్షల మంది పరీక్షలు వ్రాసారు.నాకుఇన్విజిలేటర్ డ్యూటీ వేసారు. మా స్కూల్లో పరీక్షలు వ్రాసినవారిలో […]
మరో మార్గం
మరో మార్గం “రేయ్… రవి గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నావ్ కదా. ఎగ్జామ్స్ ఇంకా రెండు వారాల్లో ఉన్నాయి రా” అని చెప్పాడు కిరణ్. “పాస్ అయితే నాకు ఉద్యోగం వస్తుంది రా. […]
వృత్తి ధర్మం
వృత్తి ధర్మం ప్రతి ఒక్కరూ ఉదరపోషణార్ధంపనిచేస్తారు. పండితుడైనా, పామరుడైనా సంపాదన కోసంరకరకాల వృత్తులు చేపడుతూ ఉంటారు. వెంకట్ కూడా టీచర్ఉద్యోగం చేస్తున్నాడు. గత ఇరవై సంవత్సరాలుగా అదేవృత్తిలో ఉన్నారు. అయితేఅతని ఇంటి పక్కనే ఉన్నఇళ్ళల్లో […]