Motivational Stories

తెలుగుభాషను కాపాడుకుందాం తెలుగువారిని గౌరవిద్దాం

తెలుగుభాషను కాపాడుకుందాం తెలుగువారిని గౌరవిద్దాం అక్షర లిపి అనేది ఒక సంస్థ కాదు. అక్షరలిపి అనేది ఒక కుటుంబం ఇందులో ఉన్న వారంతా కుటుంబ సభ్యులు. ఇందులో ఉన్న వారంతా ఒకరికొకరు సలహాలు సూచనలు […]

సరస్వతి కటాక్షం

సరస్వతి కటాక్షం ‘”చదవడానికి ఎందుకురా తొందర? ఎదర బతుకంతా చిందర వందర, అన్న వాక్యాలు అక్షర సత్యాలు.!! ‘విద్యారంగం లో ఎన్ని లోటుపాట్లు జరిగిన, ఉపాధ్యాయులు సవరించడానికి కూడా వీలు లేని పరిస్థితి, ”రెండున్నర […]

సమాజం మారాలి

సమాజం మారాలి “ఏంట్రా, డల్ గా ఉన్నావు?ఏమి జరిగింది” అన్నాడు గిరి తన మితృడు శశితో.”అసలు రోడ్డుపైకి రావాలంటేచాలా భయంగా ఉంది” అన్నాడు శశి.”ఏమైంది బ్రో. ఎందుకలాఅంటున్నావు?” అడిగాడుగిరి. “ఒరేయ్,ఈ రోజు ఉదయంనేను బండిపై […]

విద్య

విద్య విద్యకి కొత్త పెళ్లి అయ్యి ఒక సంవత్సరం అవుతుంది. ఆమె సోషల్ మీడియాలో హుషారు ఉంటూ వీడియోలు చేస్తుంది. లైక్ కొట్టడం వాళ్ళందరికీ ఫాలో అయ్యేది. అయితే ఒక అబ్బాయి దగ్గర నుంచి […]

సమీక్ష వ్రాసేవారికి మనవి

సమీక్ష వ్రాసేవారికి మనవి ఒక కధ కానీ, కవిత కానీ వ్రాయాలంటే చాలా మేధస్సు ఉపయోగించాలి. రచనలుచేయటం అంత సులభం కాదు. వాస్తవ కధలు వ్రాయాలన్నా కూడా ముందు ఎంతో కొంతసమాచారం సేకరించాలి.కాల్పనిక కధలు, […]

 వాలు జడ

 వాలు జడ   శాంతి కి పెద్దగా ఉన్న వాలుజడ అంటే చాలా ఇష్టం. కానీ చిన్నప్పుడు తిరుపతి లో తలనీలాలు ఇచ్చాక కాస్త పెరిగాయి కానీ ఆ తర్వాత శాంతి కాలేజీకి వెళ్తూ […]

అందంగానే ఉంది

అందంగానే ఉంది   చిన్నప్పటి నుంచి సీత జడచూస్తే ఆడపిల్లలందరికీ అసూయగా ఉండేది. ఆమెకు బారెడంత జుట్టు ఉండేది. ఆజుట్టే ఆమెకు అందం అని అందరూ అంటుండేవారు.చక్కగా జడవేసుకుని వెళుతుండే ఆమెను అందరూఇష్టపడేవారు. అలాంటి […]

అపార్ధం చేసుకోకండి

అపార్ధం చేసుకోకండి చాలా మంది ఆడవాళ్లుమగవారిని అపార్ధం చేసుకుంటారు. ఆకారంచూసి మగవారి గుణాన్నిఅంచనా వేస్తారు. మొరటుగాకనిపించేవారంతా చెడ్డవారుకాదు. అలాగే చక్కగా మాట్లాడేమగవారిలో కూడా మేకవన్నెపులులు ఉంటారు. అలవాట్లుఉన్నవారంతా చెడ్డవారు అనిభ్రమ పడుతూ ఉంటారు. ఏచెడు […]

ఇదేరా స్నేహమంటే

ఇదేరా స్నేహమంటే ” నన్ను ఈ పోటీలో గెలవలేవురా” అని మహితన మితృడు రాజుతో అన్నాడు. “అదీ చూద్దాం”అన్నాడు రాజు కసిగా. ఒకే క్లాసులో చదివే మహికి, రాజు మధ్య గొడవ ఎందుకు వచ్చిందో […]

నిజమైన మగతనం

నిజమైన మగతనం ఒక అమ్మాయిని మనస్పూర్తిగా ప్రేమించిడం మగతనం కాని మనసులో వేరే ఉద్దేశం ఉంచుకొని ప్రేమ నటించడం మగతనం కాదు ప్రేమ పెళ్లైనా పెద్దలు చేసిన పెళ్లైనా నమ్మి భార్యగా వచ్చిన అమ్మాయిని […]