Gods and Devotion

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి ఆనంద నిలయా విన్నపాలు వినవా కోనేటి రాయా కష్టాలు తీర్చవా నీ నవ్వుకై మేము తపియించినాము చరణం కరిగేటి కాలమూ నిను చూపదయ్యా వెలిగేటి దీపమూ వేదనలు దాచేను నీ […]

గూటిలోని గువ్వల జంట

గూటిలోని గువ్వల జంట   శివుడు పార్వతి ఒకరోజు కొలువు తీరి ఉన్నప్పుడుపార్వతి శివుడిని మీ మెడలో ఉన్న కపాల మాల గురించి చెప్పమని అడిగింది.. నువ్వు ఒక్కో జన్మ ఎత్తినపుడు ఒక్కో కపాలం […]

గోవిందో జన్మ

గోవిందో జన్మ   జీవితంలో ఆనందమే ఉండాలని అందరూ కోరుకుంటారు కానీ దేవుడు అందరికీ ఆనందమే ఇస్తే తననెవరు తలుస్తారని కాబోలు కొంత మందికి విపరీతమైన కష్టాలను ఇస్తాడు.. ఆనందంగాఉన్నవాళ్లకుకష్టంవిలువతెలియదుకష్టంలో ఉన్నవాళ్లకు సంతోషంఅంటేఏంటో తెలియదు […]

ఉమా పార్వతి

ఉమా పార్వతి శంభుని ప్రియ సతివై అలయగ ఈ మహినేలిన ఆదిలక్ష్మి ఉమా పార్వతి. జగములనేలే జగదీశ్వరి కామాక్షి కాత్యాయని ఇలాతలముకు అలా దిగి రావమ్మా నీ పూజలు చేయగా ప్రియ సతులంతా వేచి […]

పల్లవి

పల్లవి   పల్లవి ఆనంద నిలయా విన్నపాలు వినవా కోనేటి రాయా కష్టాలు తీర్చవా నీ నవ్వుకై మేము తపియించినాము చరణం కరిగేటి కాలమూ నిను చూపదయ్యా వెలిగేటి దీపమూ వేదనలు దాచేను నీ […]

భరతమాత సమావేశం

భరతమాత సమావేశం ఒకరోజు స్వర్గంలో దేవేంద్రుడు,భారతభూమికోసంతనువులుచాలించిన,స్వాతంత్ర సమరయోధులను పిలుస్తాడు, అప్పుడు మన భారతదేశ స్వతంత్ర సమర యోధులు అందరూ దేవేంద్రుడు ఏర్పాటు చేసిన సభలోకి వస్తారు, దేవేంద్రుడు వాళ్ళందరిని చూసి ఓ వీరులారా మీ […]

సాయిచరితము-198

సాయిచరితము-198 పల్లవి సంసారనౌకను కాపాడవయ్యా ఆపదల అలలను ఆపేయవయ్యా నీ సేవలోనే తరియించుతాము తరలిరావయ్యా సాయిమహారాజా చరణం అండగా నీవుంటే ఎదురేది మాకు సాయి నామమొకటే కాపాడు మమ్ము మా కలలను తీర్చేటి సద్గురువే […]

శివ లీల

శివలీల శివయ్య నీ లీలలకు సాటెవరయ్య నీ నామ మంత్రం జపించినా చాలు కైలాసం దిగి క్రిందికి వస్తావు, మనస్ఫూర్తిగా నిన్ను అడిగినా చాలు కోరిన కోర్కెలు తీర్చుతుంటావు. భక్తుల కర్మఫల బాధలను చూసి […]

సమ్మక్క -సారక్క(మేడారం జాతర)

సమ్మక్క -సారక్క(మేడారం జాతర) 1 తే.గీ. ఓరుగలు జిల్ల మేడార మూరి వనము మాఘ శుద్ధ పౌర్ణమి నాటి మంచి దినము నవతరించెను సమ్మక్క అడవి తల్లి పులులు సింహాలు కాపలా పుట్టినపుడె 2 […]

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి అందరి వేలుపు నీవయ్యా ఆదుకునేందుకు రావయ్యా ఆపదమొక్కులు మావయ్యా అవి తీర్చేవాడివి నీవయ్యా చరణం కాలం కలిసి రానపుడు కన్నీరే మా తోడయితే నీవంకే మే చూచెదము మార్గము మాకు […]