మనసు మాట పెదవి దాటని మాట పదములై మారె ఈ పూట మనస్సాక్షియే అక్షరమాలలై మారగా – రాం బంటు
Daily Quotes
సంపాదన – ఖర్చు
సంపాదన – ఖర్చు కొందరు డబ్బులు సంపాదిస్తారు, ఆనందం కోసం ఖర్చు పెడతారు. కొందరు ఆనందాన్ని సంపాదిస్తారు. డబ్బులు అవసరానికి ఖర్చు పెడతారు. – బి.రాధిక
వేదన
వేదన వేదనెందుకు నీకు ? వల్లె వేయుటకు అది వేదము కాదు! నీవు జీవివి. నిర్జీవివి ఆనుకుంటే రాబందులు నీ చుట్టుముట్టు ! చీకటి మయము కాదు నీ జీవితం ఒక రోజులో అర్ధభాగం […]
నీ వ్యక్తిత్వం
నీ వ్యక్తిత్వం ఒకరి దృష్టిలో నువ్వు ఉన్నతంగా నిలవడం, అది వారి వ్యక్తిత్వం. ఒకరు, నీదృష్టిలో ఉన్నతంగా నిలవడం, నీ వ్యక్తిత్వం. -బి.రాధిక
నీ విజయం
నీ విజయం నువ్వు చేరాలనుకున్నదే, నీ గమ్యం. నువ్వు సాధించినదే, నీ విజయం. నీ వెనకున్నదే, నీ సైన్యం. -బి.రాధిక
కోపం
కోపం కోపం వచ్చినప్పుడు ముందు…కోపంగా మాట్లాడతా… తర్వాత తీరిగ్గా బాధపడతా…. అలా మట్లాడినందుకు సిగ్గు పడతా… మళ్ళీ ఇలా మాట్లాడకూడదు అని గుర్తు పెడతా.. ఏంటో ఇలా ఉంది లైఫ్ అని అలోచనలో పడతా… […]
మధుర క్షణాలు
మధుర క్షణాలు మధుర క్షణాలు మదిలో ఉండగా.. మమతల కోవెల తలుపులు మూసిన… మన్మధుడై … మన్నించగా.. మదినిండిన తలపులలో…. – మల్లి ఎస్ చౌదరి