Comedy Stories

హాస్యరసం

హాస్యరసం మా పెళ్లి ఐన సంవత్సరం లోనే మా ఆయనకి యాక్సిడెంట్ ఐ కాలు కాస్త బెణికింది డాక్టరు ఒక నెల వరకు బెడ్ రెస్ట్ చెప్పారు.సరే పాపం కదా అని ఆ రోజు […]

వివాదాస్పద స్నేహం

వివాదాస్పద స్నేహం ఏయి ఎంటి పిచ్చి పిచ్చిగా ఉందా , నేనేదో పోస్ట్ చేసుకుంటేదానికి నీ పిచ్చి కామెంట్ ఎంటి అంటూ గొడవకు దిగింది తన్మయి. నేనేం అన్నాను ఉన్న మాటే అన్నాను దానికే […]

మార్నింగ్ వాక్ ప్రహసనం

మార్నింగ్ వాక్ ప్రహసనం మోహన రావుకు మనసులోమార్నింగ్ వాక్ చేయాలనే కసిమొదలైంది. దానికి కారణం డాక్టరు గారు ఇచ్చిన సలహా. మోహనరావు పొట్ట బాగా పెరుగుతోంది కాబట్టి ప్రతిరోజు ఉదయం నాలుగు అడుగులు వేస్తే […]

భేతి హాస్యరసం 

భేతి హాస్యరసం టీచర్ :- పిల్లలందరూ అటెండెన్స్ పలకండర్రా … నంబర్ వన్ టిల్లు అంది. 8 సంవత్సరాల పిల్లవాడు లేచి నిలబడి చేతులు కట్టుకొని నిలబడి వంకర్లు తిరుగుతూ సిగ్గుపడుతూ నెమ్మదిగా బూటుల్డి […]

 శూన్య హస్తాలు

 శూన్య హస్తాలు మనిషి జీవితం విలక్షణమైనది. కోటానుకోట్ల జీవరాశులన్నింటిలోనూ అత్యున్నతమైనది. భగవంతుడు ఏ మనిషిని రిక్త హస్తాలతో పంపించడు అంటే అర్థం ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా ఏదో ఒక కళ నిబిడీకృతమై ఉంటుంది. దానిని […]

మిరపకాయ బుడ్డోడు

మిరపకాయ బుడ్డోడు పేదరాశి పెద్దమ్మకు అందమైన ఒక కూతురు ఉండేది. ఆమె ఓరోజు పూల కోసం అడవికి వెళ్లింది. ఆమెను ఒక పాము చూసి పెళ్లాడాలనుకుని పట్టుకెళ్లి పుట్టలో దాచేసింది. ‘ఏందబ్బా! పిల్ల ఇంకా […]

నటకిరీటి రాజేంద్రప్రసాద్

నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఆయన నా అభిమాన నటుడు,ఆయన పండించే హాస్యం అధ్బుతం,ముఖ్యంగా ఆయన నటించిన “ఆ ఒక్కటి అడక్కు” చిత్రంలో కొన్ని సంభాషణలు ఎంత చమత్కారం గా వుంటాయంటే ఇప్పటి చిత్రాలలో అలాంటి సంభాషణలు […]

అర్థరాత్రి మద్దెల దరువు

అర్థరాత్రి మద్దెల దరువు కొత్తగా కొత్త ఇంటికి చేరాం. ఇల్లు చాలా బాగుంది బాగుండదు మరి అద్దె ఎక్కువే గా అందుకే బాగుంది. నాలుగు రోజులు సామాను సర్దుకోవడం ,అన్ని మంచిగా పెట్టుకోవడం తో […]

సెల్ పోయింది

సెల్ పోయింది   మోహన్ మార్కెటింగ్ చేస్తుండేవాడు. అతనిదగ్గర ఒక స్మార్ట్ ఫోనుంది.కస్టమర్లకు ఫోన్ చేసి వారినిఒప్పించి తన కంపేనీ సరుకులుఅమ్మేవాడు. మోహన్ తన మార్కెటింగ్ పనిమీద తిరుగుతూ ఉండేవాడు.అలాంటి సమయంలో అతని సెల్ఫో […]

అసలు సంగతి

అసలు సంగతి   ” ఆ ఇంటి పక్క అదే పనిగా చూడకండి.మొన్న శనివారం ఉదయం, సాయంత్రం భార్యా భర్తలు, పిల్లలు మధ్య ఒకటే గొడవ. ఆయన ఇంటి నుండి వెళ్లిపోవాలి అని బ్రీఫ్ […]