బయోగ్రఫీ జనసెనాని
ఆంధ్రప్రదేశ్ బాపట్ల గ్రామంలో సెప్టెంబర్ 2 1968న ఒక అబ్బాయి జన్మించాడు అతను చిన్నప్పటినుండి ఒకడే ఒక గదిలో కూర్చుని వుండేవాడు.
అతనికి ఎవరితో కలవడం ఇష్టం ఉండేది కాదు అలా ఒక్కడు ఒక గదిలో కూర్చుని అనేక పుస్తకాలు చదివేవాడు అలా చదివి చదివి జ్ఞానం పెంచుకున్నాడు.
అనుకోకుండా అతను తన అన్నయ్య సపోర్ట్ తో సినిమాల్లోకి వచ్చి పెద్ద హీరోగా ఎదిగాడు అతను సినిమాల్లో నటించిన అతనికి దేశం మీద ప్రేమ ప్రజలకి ఏదో సహాయం చేయాలనే ఆలోచనతో ఒక పార్టీ స్థాపించాడు.
ఇలా ప్రజాసేవ చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నాడు సినిమాల్లో వచ్చిన డబ్బు తీసుకుని వచ్చి ప్రజలకి పంచుతున్నాడు.
తన దగ్గరకు కష్టంతో ఎవరు వచ్చినా తన దగ్గర డబ్బు అంత ఇచ్చేస్తున్నాుడు తర్వాత ఏమైందో
వచ్చే భాగంలో చూద్దాం.
– భరద్వాజ్