భయం చిన్ని కథ?

భయం చిన్ని కథ

 

అది ఒక చిన్న కుటుంబం తల్లిదండ్రి అక్క తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళు ఉండేవాళ్ళు నేను రెండో దాన్ని వచ్చిన డబ్బులతో వీళ్లంతా ఎలా గడిపేది అమ్మ నాన్న తనకేమీ పట్టనట్టు పట్టించుకునేవాడు కాదు అక్క కాలేజీ కి వెళ్ళేది నేను తమ్ముడు చెల్లెలు స్కూల్ కి వెళ్ళే వాళ్ళం మేము గవర్నమెంట్ స్కూల్ లోనే చదివేవాళ్ళం మాకు కాఫీలకు తప్ప పుస్తకాలుతెచ్చేవాడు కాదు ఇలా కొద్ది రోజులు గడిచాక అక్కా పదోతరగతి లకు వచ్చింది అప్పుడనేను ఏడవ తరగతి చదువుతున్నాను.

ఇంటికి దగ్గరలోనే ఉంది కాబట్టే స్కూలు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లి తిని వచ్చేవాళ్ళం అక్క పదో తరగతి పరీక్షలు రాసింది పాస్ అయింది కూడా తర్వాత అతను కాలేజీలో చేరింది నేను ఏడో తరగతి పాస్ అయ్యాను తమ్ముడు ఐదో తరగతి పాస్ అయ్యాడు ఇద్దరు చెల్లెళ్ళు రెండో తరగతి మూడో తరగతి చదువుతున్నారు చెల్లెల్ల గురించి ఎక్కువగా పట్టించుకోలేదు కానీ అక్క పదో తరగతి పాస్ అయ్యే ఇంటర్లో చేరిందని నాన్న చాలా సంబరపడ్డాడు.

నేను ఏడో తరగతి పాస్ ఎనిమిదో తరగతి లోకి వచ్చాను ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అక్క ఇంటర్ పాస్ అయింది తర్వాత చదువుకుందాం అంటే కాలేజీ దూరం ఉంది ఎలా వెళ్ళాలి అనుకున్నాము కాననాన్న గారితో రోజూ పొద్దున్నే వెళ్ళిపోయేది కాలేజీకి చిన్న తినకుండానే చదువులో వడి ఎలాగైనా పాస్ అవ్వాలని కష్టపడి చదివింది సెకండ్ ఇయర్ కూడా పాస్ అయింది. డిగ్రీ కి అప్లై చేసింది కానీ పాస్ మార్కులు రావడంతో సీటు రాలేదు. ఉసూరుమంటూ ఇంటికి తిరిగి వచ్చింది ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించింది ఆలోచన లో నుండి ఇ టైపు నేర్చుకోవాలని ఆలోచన వచ్చింది నెలకు యాభై రూపాయలు కట్టాలి అయినా సరే టైపు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయింది.

 

రోజు ప్రొద్దున 8 గంటల వరకు అక్కను టైప్ ఇన్స్టిట్యూట్ కి పంపించి నేను ఇంటికి వచ్చి బుక్స్ తీసుకొని స్కూల్ కి వెళ్ళేదాన్ని అలా ఒక సంవత్సరం గడిచిపోయింది టైం పాస్ అయింది మళ్లీ సెకండ్ ఇయర్ అట అది కూడా పాస్ కావాలట మళ్లీ ఫీజు కట్టాలి ఈసారి ఎక్కువగానే కట్టాలి నాన్నగారు అడుగుతే ఇప్పటికే చాలా కట్టాను ఇక నానుంచి కాదు నేనేం చేయలేను ఎలాగైనా మీరే సర్దుకోండి అంటూ తాను కాలేజీ కి వెళ్ళిపోయారు నాన్న గారి మాటలకు అంతా చిన్నబోయి కూర్చున్నాము ఇప్పుడు ఎలా ఫీజు కడతాము అంటూ అమ్మ అక్క ఆలోచనలో పడ్డారు.

నేను ప్రతి విషయం చెప్పాను వింటూనే ఉన్నాను తొందర తొందరగా స్కూల్ కి వెళ్లాలని తయారవుతున్నారు ఫీజు కట్టాలి అది లేకపోతే టైపు పరీక్షలు రాయడం ఇవ్వాలని నేను స్కూల్ కి వెళ్ళిన తర్వాత అందరికీ చెప్పాను మేము ఆలోచించి నీకు మధ్యాహ్నం వరకు చెప్తాము అన్నారు ఓరి ఇస్తారో ఇయ్యరు అందరిని అడిగి చూద్దాం అని భారతి టీచర్ నన్ను తీసుకొని క్లాస్ క్లాస్ తిరిగాము విషయం చెప్తూ వీళ్లకు టైపు ఫీజు కట్టాలంటే ఎవరైనా సహాయం చేస్తారా అని నాతో అడిగి పించింది.

ఆ మాటలు విన్న అక్కలు తలా రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వాళ్లకు తోచినంత ఇచ్చారు వేరే క్లాస్ కి వెళ్ళాము అక్కడ కూడా ఎనిమిదో తరగతి అక్కలు తల పది రూపాలుఇచ్చారు తొమ్మిదో తరగతి కి వెళ్ళాము అక్కడ అక్కలు తలా పది పది రూపాయలు ఇచ్చారు అక్కడి నుండి ప్రతి క్లాసు తిరుగుతూ అడుగుతున్నాను అయినా కూడా తలా ఒక రూపాయి ఇచ్చారు తప్ప ఎక్కువగా ఎవరు ఇవ్వలేదు హెడ్మాస్టర్ రూమ్కు వెళ్లాను మేడం అక్క గారికి లైఫ్ ఈజ్ కట్టాలి దయచేసి ఏమైనా డబ్బులు ఉంటే సహాయం చేయండి అని అడిగాను మేడం అంటూ నన్ను ఒక్కదానివే పంపించింది అంటూ నన్ను ఒక్కదానినే పంపించింది అంటూ అంటూ తన పర్సు లో నుండి 50 రూపాయలు తీసి ఇచ్చారు తిరిగి వేరే క్లాస్ కి వెళ్ళాం అక్కడ తెలుగు టీచర్ ఉంది ఆమెను అడిగాను ఏమైనా సహాయం చేస్తారని ఆమె పది రూపాయలు ఇచ్చింది.

ఇలా ప్రతి క్లాస్కు తిరుగుతూ అయిదు గంటల వరకు అందరి వద్ద రూపాయి ఎవరిని అడిగినా ఒక రూపాయి రెండు రూపాయలు ఒక రూపాయి ఇలా ఇవ్వడం మొదలుపెట్టారు మా భారతీ నన్ను పిలుచుకునే క్లాస్ రూం లోకి తీసుకెళ్లి మొత్తం ఎంత అయింది చెప్పు అని లెక్క పెట్టసాగింది ఇంకా 300 తగ్గింది ఇప్పుడు ఎలా టీచర్ అని అడిగాను అయితే ఆ టీచర్ ఏమందంటే నైన్త్ క్లాస్ లో తెలుగు సార్లు ఉంటాడు వెళ్లి అతని అడుగు ఇస్తాడేమో చూద్దాం అలాగే టెన్త్ క్లాసులోలెక్కల సార్ ఉంటాడు అతన్ని కూడా అడుగు ఇస్తాడేమో చూద్దాం అంటూ నన్ను ఒక్కదానివే పంపించింది నేను నైన్త్ క్లాస్ లోకి వెళ్ళాను అక్కడ రామశర్మ సారు ఉన్నాడు రావచ్చా సార్ అని అడిగాను.

అతను నన్ను చూడగానే రామ ఏమిటి విషయం ఏమీ లేదు సార్ మా అక్కకు టైప్ ఫీజు కట్టాలి 300 తక్కువ పడ్డాయి ఎలాగైనా మీ రవి డబ్బులు ఇప్పిస్తే మా అక్క ఈ సంవత్సరం అవుతుంది సార్ అని అడిగాను సార్ వెంటనే జేబులో నుండి 100 కాయితం తీసి ఇచ్చాడు వేరే క్లాసులకు వెళ్లి అ అడుగమ్మా అన్నాడు.నేను టెన్త్ క్లాస్ లోకి వెళ్లాను అక్కడ లెక్కల సారు వాళ్లకి బోర్డు మీద లెక్క చెప్తున్నాడు నేను వెళ్లి డోర్ దగ్గర నిలబడి లోపలికి రావచ్చా సార్ అని అడిగాను ఏమిటి అన్నట్టు చూశాడు అతను అతని పేరు సుబ్రమణ్యం సార్ దయచేసి ఇ మా అక్క ఫీజు కట్టాలి టైపు నేర్చుకుంటుంది ఎల్లుండి ఆఖరి డేట్ ఫీజు కట్టకపోతే పరీక్ష రాయడం ఇప్పటికీ డబ్బులు కొంచెమే జమయ్యాయి ఇంకొక 150 రూపాయలు తక్కువ అయ్యాయి ఆ డబ్బులు ఎలాగైనా మీరు ఇస్తే మా అక్క ఫీజు కట్టి పరీక్ష రాస్తుంది. మా అక్క పరీక్ష రాసి పాస్ అయితే ఉద్యోగం వస్తుంది అప్పుడు మేమంతా మంచిగా ఉండవచ్చు అని ఆ సారు తో ఉన్న నిజం చెప్పాను ఆ సారుకు నేనంటే చాలా ఇష్టం ఆయన చెప్పిన లెక్కలు ప్రతి లెక్కలు నేను చేసే దాన్ని అయ్యో ఇప్పుడు నా దగ్గర లేవు అమ్మ స్కూలు అయిపోగానే నువ్వు నాతో రా ఆ డబ్బులు నేను ఇస్తాను అంటూ చెప్పాడు సరే సర్ అని మీతో వస్తాను అని చెప్పి నేను నా క్లాస్ కి వెళ్ళిపోయారు.

అర్ధ గంట తర్వాత ఇంటికి వెళ్ళు కొట్టారు స్కూల్ అయిపోయింది సారు నా కంటే తొందరగా వెళ్ళి పోతాడేమో అని పరుగుపరుగున పుస్తకాలు పట్టుకుని టెన్త్ క్లాస్ లోకి వచ్చాను. అదేమిటి శారద ఇప్పుడే కదా సార్ బయటికి వెళ్లాడు నువ్వు ఎందుకు లేట్ చేశావు అన్నారు అక్కలు అక్క ఎంత సేపు అయింది సార్ వెళ్లి అని అడిగాను ఇప్పుడే ఐదు నిమిషాలు కూడా కాలేదు గేట గేటు కూడా దాటలేదు కావచ్చు తొందరగా వెళ్ళు టెన్త్ క్లాస్ అక్కలు నన్ను తొందర చేశారు నేను వారి మాటలు వింటూనే పుస్తకాలు పట్టుకునీ పరుగు పరుగున పరిగెత్తాను సారు ఇంకా గేట్ దాటలేదు హమ్మయ్య సార్ వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాడు అని ఊపిరి పీల్చు కున్నాను దగ్గరగా వెళ్లాను సార్ మీరు డబ్బులు ఇస్తానన్నారు కదా ఏమైంది సార్ మీ దగ్గర లేవా. ? అంటుంది.

నా మొఖం చూసి ఇ లేదు నేను ఇంటికి వెళ్లాలి అక్కడ ఇస్తాను నాతో పాటు వస్తావా మా ఇంటికి అన్నాను సార్ అలాగే సార్ వస్తాను అంటూ సార్ వెనకాలే బయల్దేరాను సార్ వాళ్ళ ఇల్లు హై స్కూల్ దగ్గర ఉంది బాయ్స్ హై స్కూల్ అది సందు లో ఉందిఅక్కడి నడుచుకుంటూ వెళ్ళాము సారూ లోపలికి రా అమ్మ అన్నాడు ఎవర్రా వచ్చింది అంటూ వాళ్ళ అమ్మాయి బయటకు వచ్చింది ఏం లేదమ్మా పాపం వాళ్ళ అక్క పరీక్షలు అంట కొంచె కొంచెం ఫీజు తక్కువ పడింది అందుకే ఇక్కడికి రమ్మన్నాను నా దగ్గర ఉన్న డబ్బులు ఇద్దామని సార్ అయ్యో పాపం అయ్యో పాపం నీ దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చే రా ఇప్పుడు మనం దానం చేస్తే రేపుభగవంతుడు మని నీ చూస్తాడుఅంది వాళ్ళ అమ్మ సారు జేబులోనుండి రెండు వందలు తీసి ఇచ్చాడు సార్ వాళ్ళ అమ్మ కు దండం పెట్టి ఇంటిముఖం పట్టాను నేను ఇంటికి వెళ్లేసరికి చీకటి పడింది.

నేను ఇంట్లోకి వెళ్ళగానే ఎంతసేపు ఎక్కడున్నావే అప్పుడే కదా స్కూల్ వదిలి వేసింది ఇంత దాకా ఎక్కడ తిరిగి వస్తున్నావు అంటూ అమ్మ కోపానికి వచ్చింది. రేపు అక్క కు టైప్ ఫీజు కట్టాలి కదా అందుకే మా టీచర్ అందరిని అడిగి టెన్త్ క్లాస్ సకల నైన్త్ క్లాస్ అక్కలను ఎయిత్ క్లాస్ అక్కలను అందరిని అడిగి డబ్బులు తీసుకు వచ్చాను కావాలంటే చూడు లేక పెట్టుకోండిఅంటు డబ్బులు ముందర పోశాను ఇచ్చాను. అవి చూసి ఈ  రూపాయలు తీసి పెట్టవే మా ఇజ్జత్ తీసేసి నావు రేపటి నుండి నేను ఎలా మొఖం పెట్టుకొని బయట తిరగాలి అంటూ అక్క గొడవ చేసింది అమ్మ చూస్తూ ఊరుకుంది మళ్లీ ఏమనుకున్నారో ఏమో డబ్బులు అన్నీ ఒకటి తీసుకుంటూ లెక్కపెట్టే సాగరు ర్యాలీ ఫీజు కట్టగా ఇంకా 10 నో 200 మిగులుతాయి.

అవన్నీ లెక్క చూసుకున్న తర్వాత నాకుచేతిలో రూపాయి పెట్టి నీ ఇష్టమైనది కొనుక్కొని తిను అంటూ ఇద్దరు డబ్బులు తీసుకొని లోపలికి వెళ్లారు. నేను ఇంత కష్టపడి డబ్బులు తీసుకు వస్తే నాకు రూపాయి ఇస్తా రా అది నేను కొనుక్కొని తినాలా అని నాకు చాలా బాధ వేసింది. లోపల్నుండి అమ్మ వచ్చి నాన్న వచ్చిన తర్వాత చెప్పావంటే తోలు తీస్తా గుర్తుపెట్టుకో చెప్పద్దు ఏ విషయం నాన్నకు అంటూ బెదిరించింది అమ్మ.

నాకు చాలా ఏడుపు వచ్చింది నన్ను నేనే తిట్టుకున్నాను అనవసరంగా నేను అందరిని బిచ్చమెత్తి నటుడిగానే పిచ్చిదాన్ని కాకపోతే మరి ఏంటి అనుకుంటూ బజారుకు వెళ్లి వాళ్ళు ఇచ్చిన రూపాయితో బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకొని తిన్నాను. సాయంత్రం అయింది ఇంతలో నాన్న వచ్చారు నాన్న బాత్రూంలోకి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేంత లోపల అక్క అమ్మ అ నన్ను కళ్ళతోనే బెదిరించి సాగారు చెప్పద్దు అన్నట్టు అయితే ఏమిటి నాన్నకు చెప్తే కాదంటాడా తను కూడ నన్ను మెచ్చుకుంటాడు కదా అనుకున్న నేను అమ్మ చూసిన చూపులకు తలవంచుకుని నా పుస్తకాలు తీసుకొని రాసుకుంటూ కూర్చున్నాను ఈ పూటకి ఇంతేగా..

– శారద

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *