భార్య అలక
ముడుచుకున్న నీ పదవులు చాటున నవ్వు మబ్బుల చాటున దాగిన చందమామ నవ్వు
ఎరుపెక్కిన నీ పెద్ద కళ్ళు విరిసిన మందార పూలు
కోపంతో కందిన నీ బుగ్గలు వేకువజాము పొద్దుపొడుపులు
అలిగినా చెరగని నీ సోయగం చేయమన్నది నా మనసు నీకు ప్రేమ నీరాజనం … పెదవులు …..
-దీపక్