బంధం
తల్లి మమత గొప్పది
తండ్రి అనురాగం మహా గొప్పది
తల్లి ప్రేమ చద్దన్నం వంటిది
తండ్రి ప్రేమ అమృత కలశం వంటిది
బంధాలు మమతాను రాగాలు
స్నేహబంధం అపురూపం
తల్లి బిడ్డల బంధం అపురూపం
తండ్రి ప్రేమ అపురూపం
రాత్రి అనక పగలనకా బిడ్డకు సేవ చేసేది తల్లి
రాత్రి అనక పగలనకా బిడ్డను పెంచేది లాలించేది పాలించేది తండ్రి
తండ్రి తల్లిని కానక మధ్యలో వచ్చిన బంధం
భార్య అనే అనుబంధం
అక్క చెల్లెలు అనుబంధం
అన్నదమ్ముల ఆప్యాయత
మరువను తరగని యశస్సు
మనుషులు తో ముడిపడిన బంధం అదే మమతాను బంధం
-యడ్ల శ్రీనివాసరావు