బయట ప్రపంచం
పంజరం ఉన్న రామచిలుక
కొన్ని రోజులుగా తర్వాత
బయట ప్రపంచం చూడాలని
తన మనసు ఎంతో ఆరాటం పడిన
కొన్ని కారణాల వల్ల ఆ పంజరంలో
బంది అయిపోయింది.
ఒక రోజు తనకే తెలియకుండానే
బయట ప్రపంచాన్ని చూడనికి వెళ్లి
తనకే సంబంధం లేని ఒక సమస్యలో
చిక్కుకొని అక్కడ చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి
కొంచం భయంగా అనిపించింది.
ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళిపోయింది.
తనకి ఇష్టమైన సంగీతం పెట్టుకొని
ఆ ప్రదేశాన్ని ఆస్వాదిస్తుంది.
బయట ప్రపంచాన్ని చూడాలని
తన కోరిక తీరింది.
- మాధవి కాళ్ల