అన్నదాత
రైతు తను ఎన్ని మాటలు చెప్పినా
వినకుండా పంట నష్టం వస్తే
తనే బాధ పడి ఆత్మహత్య చేసుకున్నాడు
కానీ ఎవరిని నిందించాడు..
పంట పండించి దేశానికే అన్నం పెట్టుతున్నారు…
రైతు, రైతుకుటుంబం బాగుంటే మనము బాగుంటాము..
వేరే వాళ్ళ భూమిని అద్దెకు తీసుకుని పంట పండించేవాళ్లు కూడా ఉన్నారు…
పంట నష్టం వస్తే వాళ్లకి సంజాయిషీ చెప్పవలసిన అవసరం ఉంటుంది..
అలాంటి రైతుని నీరు కారిన రైతు గుండెగా
మారుస్తున్నారు..
రైతు బాగుండాలనే కోరుకోవాలి..
అన్నదాత సుఖీభవ..
- మాధవి కాళ్ల