అందం

అందం

అందమైన ప్రకృతిలో,
అందమైన పూలతో
నిండిఉన్న చెట్లన్నిటినీ
కొట్టేసి ప్రకృతి అందంగా
లేదనుకు మానవుడా.

మళ్ళీ మొక్కలు నాటి
ఈ ప్రకృతిలో, అందమైన
పూలతో నిండిన చెట్లను
కాపుడుకోవోయి మానవుడా.

మనం చెట్లను కాపాడుకుంటే
ఆ పర్యావరణాన్ని కాపాడినట్లే.

 

-చలసాని వెంకట భానుప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *