ఆనందమంటే

ఆనందమంటే

 

నన్ను నేను గెలిచిన రోజు..
నిన్ను నువ్వు గెలిచిన రోజు..
రోజేదయినా ఆ సంతోషమే వేరు కదా!
నువ్వయినా,నేనయినా ఆ ఆనందం..
అనుభవంలోకి వస్తే..
ఎంత బాగుంటుందో!
జీవితమంతా కష్టపడి..
గెలిచిన రోజున ఉంటుందీ..
అదీ ఆనందమంటే
ఎప్పుడో ఒక రోజు..
ప్రతి మనిషికీ వస్తుంది..
అప్పటి వరకూ ఓపిక పట్టడమే..
మన పని..
ఏమంటారు? ఫ్రెండ్స్?
అవునంటారా? కాదంటారా??

 

-ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *