అమృత వల్లీ
మహోన్నతమైన స్త్రీ శక్తి ముందు పరమ శివుడే భీతిల్లాడట ఒకానొక సమయంలో!
స్త్రీ అంటే ఆది శక్తి అమ్మవారు..
అలా అని కఠినమైనది కాదు అమ్మవారి హృదయం జాలి దయా కరుణతో నిండిన చల్లని తల్లి..
అడిగినంతనే అన్నం పెట్టే అన్నపూర్ణ తల్లీ!
కోరినంతనే వరాలనిచ్చే మహిమాన్వితమైన కల్పవల్లీ!
అధ్బుత శక్తి సామర్థ్యాలు కలిగిన..
అమృత వల్లీ!!
అలాంటి స్త్రీ మూర్తులను గౌరవించండి…
కాపాడండి..
రక్షించండి..
– ఉమాదేవి ఎర్రం