అమ్మకు జేజేలు
అ అంటే అంకితం
ఆ అంటే అమృతం
మా అంటే మమకారం
మా అంటే మాతృత్వం
మమకారానికి అంకితం
మాతృత్వంలో అమృతం
కలి పోసిన తల్లి
చిరునవ్వుల
జన్మనిచ్చిన తల్లి
అమ్మ లేని చోట జన్మ లేదు
వినాయకునికి జన్మనిచ్చింది అమ్మ
ప్రేమ కలిగి పూసింది అమ్మ
భగవతి రూపం
ఆమె దయ రూపం
కోపం వస్తే కాళికాంబ
కరుణ కలిగిన లలితాంబ
చదువు ఎరిగిన శారద అమ్మ
-యడ్ల శ్రీనివాసరావు