అమ్మ ప్రేమ
ఆమె కష్టపడుతూ
ఇంకొరికి సుఖాన్నిస్తుంది
తను ఏడుస్తూ
మరొకరికి నవ్వునిస్తుంది
ఈమె మరణిస్తూ
ఒకరికి జీవితమిస్తుంది
అమ్మ
– శ్రావణ్
ఆమె కష్టపడుతూ
ఇంకొరికి సుఖాన్నిస్తుంది
తను ఏడుస్తూ
మరొకరికి నవ్వునిస్తుంది
ఈమె మరణిస్తూ
ఒకరికి జీవితమిస్తుంది
అమ్మ
– శ్రావణ్