అమ్మ పేరు
నిలువెత్తు అమాయకత్వం అమ్మ,
నిలువెత్తు ప్రేమ అమ్మ.
చిన్నప్పుడు అబద్ధం చెబితే నమ్మెస్తుంది,
పెద్దయ్యాక ఒక మాట అన్నా బరిస్తుంది.
రోజంతా నిన్నే తలుస్తుంది,
నువ్వు నవ్వితే మురుస్తుంది.
అమ్మకి ఒక్కటే తెలుసు,
అదే ప్రేమను పంచడం.
అమ్మకి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
– ఈగ చైతన్య కుమార్
అమ్మ ఎప్పుడూ అంతే.